Waterproofing methods

Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost


Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


Supervising Work

ఇటుక పని పొరపాట్లు

"ఇంటి బలమైన గోడలకు సరైన ఇటుక పనిని కలిగి ఉండటం చాలా ముఖ్యం.  ఇటుక పని చేసెటప్పుడు జరిగే పొరపాట్ల గురించి మనం కొన్ని విషయాలను అర్థం చేసుకుందాం.

https://bit.ly/3dmXWyj

 

#BaatGharKi #UltraTechCement"

Supervising Work

స్టోన్ తాపీ పనిలో జరిగే పొరపాట్లు

"ఇల్లు నిర్మించేటప్పుడు, మీరు రాళ్లను పొరపాటుగా ఉపయోగించారా? ఈ వీడియో ద్వారా మీరు ఇల్లు కట్టేటప్పుడు స్టోన్ పనిలో చేసిన పొరపాట్లు గురించి తెలుసుకుంటారు https://bit.ly/3GoccU1

 

#BaatGharKi #UltraTechCement"

Supervising Work

మీ లివింగ్ రూంలో ఫర్నిచర్ ఎలా ఉంచాలో తెలుసుకోండి. అల్ట్రాటెక్ | ఇంటి విషయం

"ఒక గది సైజు  నిర్ణయించడానికి, ఏ గదిలో ఏ ఫర్నిచర్ ఉంచాలి మరియు ఎక్కడ ఉంచాలి అనే దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. మీ ఇంటి గదిలో ఫర్నిచర్ ప్లేస్‌మెంట్ ఎలా నిర్ణయించాలో చూడండి. ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇంటి నిర్మాణానికి  సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

క్లిక్ చేయండి: http://bit.ly/2ZD1cwk

 

#BaatGharKi #UltraTechCement #IndiasNo1Cement

 

మా YouTube ఛానెల్‌కు సబ్స్క్రయిబ్ చేయండి :

 

https://www.youtube.com/channel/UC7R0...

Q

వెబ్‌సైట్: https://www.ultratechcement.com/

 

 

మమ్మల్ని అనుసరించండి:

 

Facebook: పై https://www.facebook.com/UltraTechCem...

 

 

ట్విట్టర్: https://twitter.com/ultratechcement

 

లింక్డ్ఇన్: https://www.linkedin.com/company/ultr...

 

గృహనిర్మాణంపై ఇటువంటి మరిన్ని వీడియోలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3hQC8gm"

Supervising Work

ఇంటిలోని గది యొక్క సైజును చక్కగా ప్లాన్‌ చేయడం

"మీ ఇంటిని అన్నీ వసతులతో ఆకర్షణియంగా మార్చుకోవడం అవసరం. అవసరానికి తగ్గట్టు, చక్కని పద్దతిలో ఇంటిలోని ప్రతీ గది యొక్క సైజుని ప్లాన్ చేయడం. కాయట్టి ప్రతీ గది సైజుని ప్రణాళికా బద్దంగా ఎలా రూపొందించాలి అని తెలుసుకుందాం.

 

ముందుగా బెడ్‌రూమ్‌ నుండి ప్రారంభిద్దాం. దాని సైజును నిర్ణయించే సమయంలో మనం రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి, ఇద్దరు వ్యక్తులు నిద్రించేలా,  డబుల్‌ బెడీరూమ్‌ను అమర్చాలి, గది పెద్దదిగావుండాలి. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్మారా/వార్డ్రోబ్ మరియు డ్రస్సర్/డ్రెస్సింగ్ టేబుల్‌  ఉంచాల్సిన చోటు ని మార్క్ చేయాలి .

 

బెడ్‌రూమ్‌కు 15 నుండి 20 చదురపు మీటర్ల వైశాల్యం అవసరమౌతుంది. డబుల్‌ బెడ్‌రూమ్‌1.90 మీటర్ల పొడవు వుంటే, బెడ్‌రూమూ బెడ్‌ యొక్క పొడవు మరియు వెడల్పుకు తగినట్టు అన్ని వైపులా తిప్పిలా వెనుక భాగంలో 60 మీటర్లు మరియు ముందు భాగంలో 90 మీటర్లు ఏర్పాటు చేయండి.

 

 లివింగ్‌ రూమ్‌-కు ప్రతి భారతీయుని ఇంట్లో ఓ భిన్నత్వం వుంటుంది. మీ  ఇంటిని ప్లాన్ చేస్తున్నప్పుడు, ఎక్కువ ఏరియా లివింగ్ రూమ్ కోసం కేటాయించాలి. ,ఎందుకంటే ఇక్కడ   ఫర్నిచర్, టీవీ మొదలైనవి  ఉంటాయి మరియు ఒక సమయంలో కనీసం 2 నుండి 3 మంది ఉంటారు. ఫర్నిచర్‌తో పాటు, ప్రజలు ఇక్కడ పనిచేయడానికి కూడా స్థలం కావాలి.   దీని కోసం, గదిని ప్లాన్ చేసేటప్పుడు కనీసం 25 చదరపు మీటర్ల ఏరియాయని  ఉంచాలి.

 

 మీరు మీ పిల్లలకు ఒక ప్రత్యేక గదిని రూపాందించాలనుకుంటే, అందులో డబుల్‌ బెడ్‌ లేక రెండు సింగల్‌ బెడ్‌లూ, అందులో అలమార  మరియు ఒక చిన్న స్టడీ టేబుల్ ఉంచడానికి  స్థలం ఉండాలి . ఈ గదికి నుమారు 15 చదురపు మీటర్ల వైశాల్యం అవసరం. గది మరియు గదిలో సీలింగ్ ఎత్తు కనీసం 3 మీటర్లు ఉండటం మంచిది . మీ బాత్రూం   మరియు వాష్‌రూమ్‌లలో, ఒక వ్యక్తి హాయిగా నిలబడటానికి మీరు తగినంత స్థలాన్ని కేటాయించాలి. బాత్రూం  ఏరియా  4 నుండి 6 చదరపు మీటర్లు ఉండాలి మరియు బాత్రూం సీలింగ్  హయట్  భూమి నుండి కనీసం 2.30 మీటర్లు ఉండాలి.

 

చివరగా వంట రూమ్‌ విషయానికి వస్తే, అవసరానికి తగ్గట్టు దానిని నాలుగు విభాగాలుగా విడదీద్దాం - వంట సెక్షన్, కూరగాయల వగైరా కట్‌చేసే ప్రాంతం, సింక్  మరియు స్టోరేజ్ సెక్షన్. ఇలా చేయటం ద్వారా మీ వంట గదికి మీకూ ఎంత వరకు స్థలం అవసరం అని మీరు ఒక స్పష్టమైన ఆలోచన చేయవచ్చును. అంతేగాక, వంట గది మరియు డైనింగ్ టేబుల్ సెక్షన్ని ఒకటిగా తీసుకుంటే, మీకు 25 చదురపు మీటర్ల స్థలం అవసరమౌతుంది. ఇందులో, 10-12 చదురపు మీటర్లు వంట గదికి కేటాయించాలి. మిగిలిన స్థలంలో మీరు ఒక భోజన స్థలాన్ని రూపొందించుకోవచ్చును.. మరియు మిగిలిన ప్రదేశంలో మీరు డైనింగ్ ఏరియా గా  చేసుకోవచ్చు .  ఇంటి  నిర్మాణం కోసం  చిట్కాలు, చూస్తూ ఉండండి  # ఇంటి విషయం  అల్ట్రాటెక్ నుండి.

 

గృహనిర్మాణం మరియు నిర్మాణం గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి  # ఇంటి విషయం  అల్ట్రాటెక్ నుండి.

 

హోమ్‌బిల్డింగ్ గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి #ఇంటి విషయం  అల్ట్రాటెక్ సిమెంట్ నుండి . ఇతర గృహ నిర్మాణ చిట్కాల గురించి  తెలుసుకోండి - https://www.ultratechcement.com/ 

 

""అల్ట్రాటెక్‌ భారత దేశపు నెంబర్‌ 1 సిమెంట్‌"" 

 

అల్ట్రాటెక్‌ గురించి : అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ ఇండియాలో గ్రే  సిమెంట్‌, రెడి మిక్స్‌ కాన్‌క్రీట్‌ (ఆర్‌ఎంసి) మరియు తెలుపు రంగు సిమెంట్‌  యొక్క అతి పెద్ద ఉత్పత్తిదారులు. ఇది ప్రపంచంలోని ప్రముఖ సిమెంట్‌ ఉత్పత్తిదారులలో ఒకటి. అల్ట్రాటెక్‌ ఒక బ్రాండ్‌గా 'దృఢత్వం' “నమ్మిక మరియు 'నూతనత్వం' మొదలైనవాటి సంక్షిప్త రూపం. ఈ ప్రత్యేకతలన్నీ ఏకమై నూతన ఇండియాను రూపొందించే గృహాలు, వాణిజ్య నిర్మాణాలు మరియు భారీ నిర్మాణాలను నిర్మించే ఇంజినీర్లుకు తమ ఊహా శక్తిని మరింత ప్రోత్సహిస్తున్నాయి. 

 

లివింగ్‌ రూమ్‌ సైజు | బెడ్‌రూమ్‌ సైజు | గది సైజు | బిల్డింగ్ మెటీరియల్స్ | గృహ నిర్మాణ సూచనలు | ఒక ఇల్లు కట్టేందుకు 

 

అల్ట్రాటెక్‌లో చేరండి

 

మా ఛానెల్‌కు సబ్స్క్రయిబ్ చేయండి: https://bit.ly/32SHGQ4

 

అల్ట్రాటెక్‌తో లింక్‌ అవ్వండి :

 

ఫేస్ బుక్ - https://www.facebook.com/UltraTechCem...

 

ట్విట్టర్ - https://twitter.com/ultratechcement

 

 లింక్డ్ఇన్ -https://www.linkedin.com/company/ultr...

 

గృహ నిర్మాణానికి చెందిన ఇటువంటి అనేక వీడియోలను చూసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి:

 https://bit.ly/3hQC8gm"

Supervising Work

సాధారణ వాటర్ఫ్రూఫింగ్ పొరపాట్లను ఎలా నివారించాలి?

"వాటర్ ప్రూఫింగ్ సరిగ్గా చేయకపోతే, ఇంటిలోనికి తేమ   ప్రవేశించవచ్చు, ఇది ఇంటి ధృఢత్వాన్ని పాడు చేస్తుంది. వాటర్‌ఫ్రూఫింగ్‌కు సంబంధించిన కొన్ని పొరపాట్లను గురించి తెలుసుకోండి https://bit.ly/3GzGIKu

 

#BaatGharKi #UltraTechCement"

Supervising Work

ఇంట్లో బయోగ్యాస్ నుండి శక్తిని ఎలా ఉత్పత్తి చేయాలి?

"బయోవేస్ట్ యొక్క బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడిన వాయువు - బయోగ్యాస్ స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణించబడుతుంది. బయోగ్యాస్ ఉత్పత్తి మరియు ఉపయోగం కోసం బయోగ్యాస్ ప్లాంట్‌ను ఎలా నిర్మించాలో చూద్దాం https://bit.ly/3sXbHwG

 

https://youtu.be/_GLgL2sBiPM  దీనికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, కింద కామెంట్ల విభాగంలో మాకు చెప్పండి.

 

#BaatGharKi #UltraTechCement"


తరువాత ప్రక్రియ :

భూమిని ఎంచుకోవడం

సౌకర్యాలకు సరైన యాక్సెస్ ఉన్న ప్లాట్‌ను ఎంచుకోండి.

logo

గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo