Get In Touch

Get Answer To Your Queries

acceptence

టైటిల్ డీడ్ మరియు దాని ప్రాముఖ్యత

భూమి మరియు ఆస్తి విషయానికి వస్తే, టెక్నికల్ డాక్యుమెంట్‌లకు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అవసరం అవుతుంది, తద్వారా మీరు ఎలాంటి అంతరాయం లేుకండా కొనుగోలు ప్రక్రియలో ముందుకు సాగవచ్చు.

logo

Step No.1

టైటిల్ అనేది ఒక భూమి లేదా ఆస్తికి సంబంధించిన చట్టపరమైన హక్కు, మరియు డీడ్ అనేది ఒక వ్యక్తి దానిని స్వంతం చేసుకోవడానికి ఉండే హక్కు. కొనుగోలుదారుడు మరియు విక్రేత ఒక ఒప్పందానికి వచ్చిన తరువాత, కొనుగోలుదారుడు ఆస్తి రిజిస్ట్రేషన్ ద్వారా పేర్కొన్న ఆస్తిపై చట్టపరమైన యాజమాన్యాన్ని లాంఛనప్రాయంగా పొందుతాడు. సేల్ డీడ్ డాక్యుమెంట్ దీనిని ప్రతిబింబిస్తుంది.

 

Step No.2

భారతదేశ రిజిస్ట్రేషన్ చట్టం, 1908 ప్రకారం, అమ్మకపు డీడ్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, తద్వారా యజమాని పేరిట ఆస్తి బదిలీ చట్టపరమైన రుజువుగా నిలబడుతుంది. డాక్యుమెంట్‌లు కోర్టులో వాలిడేట్ చేసిన తరువాత, అమ్మకపు డీడ్ యజమాని కొరకు టైటిల్ డీడ్ అవుతుంది, దీని వల్ల రెండు పదాలు పరస్పరం ఉపయోగించబడతాయి.

 

Step No.3

కొత్త ఇంటి నిర్మాణం కొరకు భూమిని కొనుగోలు చేసేటప్పుడు, ఆస్తిపై వారి యాజమాన్య హక్కులను ధృవీకరించడం కొరకు విక్రేత ఒరిజినల్ డాక్యుమెంట్‌లను విధిగా ప్రజంట్ చేయాలి. సాధారణంగా వ్యవసాయ ఆస్తితో, ఇది

ఆస్తి క్లెయింలను సులభంగా రక్షించడానికి
సహాయపడుతుంది. పూర్వీకుల ఆస్తి క్లెయింలలో యాజమాన్యత యొక్క పూర్తి శృంఖలాన్ని కూడా
ఇది నొక్కి చెబుతుంది.

 

Step No.4

బ్యాంకు రుణాలను పొందడం కొరకు టైటిల్
డీడ్ అవసరం అవుతుంది. భూమి కొనుగోలు
తరువాత ఇల్లు నిర్మించడానికి మీకు రుణం
అవసరం అయితే, ఈ యాజమాన్య పత్రం
పేర్కొనబడ్డ భూమికి ఆస్తి హక్కుల రుజువును
అందిస్తుంది. మీ ప్లాట్ యొక్క యాజమాన్యాన్ని
బదిలీ చేయడానికి మరియు చెల్లించనట్లయితే
వారి బకాయిలను రికవరీ చేయడానికి బ్యాంకు
ఈ డాక్యుమెంట్ ని ఉపయోగించవచ్చు.

కథనాన్ని భాగస్వామ్యం చేయండి :


సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....