Waterproofing methods

Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost


Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


శ్రీ కుమార మంగళం బిర్లా

చైర్మన్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇండియా లిమిటెడ్

శ్రీ కుమార్ మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్. ఆరు ఖండాల్లోని 35 దేశాలలో పనిచేస్తుoది. ఇది US $ 48.3 బిలియన్ డాలర్ల ఆదాయం గల బహుళజాతి సంస్థ. దిని ఆదాయంలో 50% పైగా ఇతర దేశాల కార్యకలాపాల నుండి వస్తుంది.

birla

శ్రీ కుమార మంగళం బిర్లా

చైర్మన్
అల్ట్రాటెక్ సిమెంట్ ఇండియా లిమిటెడ్

 

శ్రీ కుమార్ మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్. ఆరు ఖండాల్లోని 35 దేశాలలో పనిచేస్తుoది. ఇది US $ 48.3 బిలియన్ డాలర్ల ఆదాయం గల బహుళజాతి సంస్థ. దిని ఆదాయంలో 50% పైగా ఇతర దేశాల కార్యకలాపాల నుండి వస్తుంది.



బోర్డు అఫ్ డైరెక్టర్లు


శ్రీమతి.రాజశ్రీ బిర్లా

నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

birla

శ్రీమతి.రాజశ్రీ బిర్లా

నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

 

శ్రీమతి రాజశ్రీ బిర్లా అన్ని ప్రధాన ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్. ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో కమ్యూనిటీ కార్యక్రమాలు మరియు గ్రామీణాభివృద్ధి కోసం ఆదిత్య బిర్లా సెంటర్ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె పనిచేస్తుంది.

 

మిస్టర్ అరుణ్ అధికారి

స్వతంత్ర డైరెక్టర్

birla

మిస్టర్ అరుణ్ అధికారి

స్వతంత్ర డైరెక్టర్

 

అరుణ్ అధికారి కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థి. అతను అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్‌లో అడ్వాన్సుడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు. అతను 1977 లో హిందూస్తాన్ లివర్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరాడు, ఇండియా, యుకె, జపాన్ మరియు సింగపూర్‌లోని యునిలివర్ గ్రూపుతో కలిసి పనిచేశాడు. అతని బాధ్యత విభాగాలలో వ్యూహం, కార్పొరేట్ అభివృద్ధి, అమ్మకాలు, వినియోగదారుల పరిశోధన మరియు మార్కెటింగ్, సాధారణ నిర్వహణ మరియు నాయకత్వ పాత్రలు ఉన్నాయి. అతను జనవరి 2014 లో యునిలివర్ నుండి రిటైర్ అయ్యాడు.

 

మిస్ అల్కా భరూచా

స్వతంత్ర డైరెక్టర్

birla

మిస్ అల్కా భరూచా

స్వతంత్ర డైరెక్టర్

 

మిస్ అల్కా భారుచా తన వృత్తిని ముల్లా & ముల్లా & క్రెయిగీ బ్లంట్ & కారోతో ప్రారంభించి 1992 లో అమర్‌చంద్ & మంగల్‌దాస్‌లో భాగస్వామిగా చేరారు. 2008 లో ఆమె భారుచా & పార్టనర్స్ కు సహ-స్థాపకురాలు అయ్యింది. ఆరంభం నుండి, లండన్లోని RSG కన్సల్టింగ్ భారతదేశంలోని మొదటి పదిహేను సంస్థలలో స్థానం సంపాదించింది. కొన్నేళ్లుగా, ఆల్కాకు ఛాంబర్స్ గ్లోబల్, లీగల్ 500 మరియు భారతదేశంలోని ప్రముఖ న్యాయవాదులలో హూస్ హూ (Who’s Who)లీగల్ స్థానం దక్కింది. భారుచా & పార్టనర్స్ వద్ద లావాదేవీల అభ్యాసానికి (ట్రాన్సాక్షన్ ప్రాక్టీస్) ఆల్కా అధ్యక్షత వహించింది. విలీనాలు మరియు సముపార్జనలు, జాయింట్ వెంచర్లు, ప్రైవేట్ ఈక్విటీ, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటివి ఆమె నైపుణ్యం యొక్క ప్రధాన రంగాలు. రిటైల్, డిఫెన్స్ మరియు తయారీ రంగంలో పెట్టుబడుల కోసం ట్రాన్స్-నేషనల్ కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించడంలో ఆమె చురుకుగా నిమగ్నమై ఉంది.

మిస్టర్ సునీల్ దుగ్గల్

స్వతంత్ర డైరెక్టర్

birla

మిస్టర్ సునీల్ దుగ్గల్

స్వతంత్ర డైరెక్టర్

 

మిస్టర్ సునీల్ దుగ్గల్ బిట్స్ పిలాని నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పై బ్యాచిలర్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా నుండి బిజినెస్ మేనేజ్మెంట్ (మార్కెటింగ్) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు.మిస్టర్ దుగ్గల్ 1994 లో డాబర్ ఇండియా లిమిటెడ్‌లో చేరారు మరియు 2002 నుండి 2019 వరకు 17 సంవత్సరాలు FMCG మేజర్‌ యొక్క CEO గా పనిచేసి, FMCG మేజర్‌గా ఎక్కువ కాలం పనిచేసిన CEO అయ్యారు. మిస్టర్ దుగ్గల్ ఇండో-టర్కిష్ JBC మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పై FICCI కమిటీ వంటి అనేక సంస్థలకు అధ్యక్షత వహించారు మరియు సహ అధ్యక్షులుగా ఉన్నారు. మూడుసార్లు ఎఫ్‌ఎంసిజి సిఇఒ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు పొందడం మరియు భారతదేశపు అత్యంత ఎక్కువ సంపద సృష్టికర్తలుగా అనేకసార్లు ప్రశంసలు అందుకున్నారు. వ్యాపార, సామాజిక రంగాలలో సాధించినందుకు 2019 లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకత్తా విశిష్ట పూర్వ విద్యార్ధి పురస్కారంతో సత్కరించింది. వ్యాపార, సామాజిక రంగాలలో సాధించినందుకు 2019 లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకత్తా విశిష్ట పూర్వ విద్యార్ధి పురస్కారంతో సత్కరించింది.


శ్రీ. అతుల్ దాగా

హోల్ టైమ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్

birla

శ్రీ. అతుల్ దాగా

హోల్ టైమ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్

 

శ్రీ. అతులే దాగా గారు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్‌లో హోల్ టైమ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్నారు. అల్ట్రాటెక్‌లో, పెట్టుబడిదారుల సంబంధాలను మేనేజ్ చేయడానికి బలమైన వేదికను సృష్టించడం, M&A అవకాశాలను అంచనా వేయడం మరియు దేశీయ ఆర్థిక మార్కెట్లలో దీర్ఘకాలిక రుణాలు పెంచడానికి కొత్త ప్రమాణాలను నిర్ణయించడం వంటి అనేక కార్యక్రమాలను ఆయన చేపట్టారు. అర్హత ప్రకారం వీరు చార్టర్డ్ అకౌంటెంట్, వీరికి 29 సంవత్సరాల అనుభవంఉంది అందులో రెండు దశాబ్దాలకు పైగా ఆదిత్య బిర్లా గ్రూపులో ఉన్నారు. వీరు 1988 లో అప్పటి ఇండియన్ రేయాన్ లిమిటెడ్ విభాగానికి చెందిన రాజశ్రీ సిమెంట్‌లో గ్రూప్‌లో చేరారు. వీరు దివంగత మిస్టర్ ఆదిత్య బిర్లాతో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేశారు, అక్కడ సిమెంట్, అల్యూమినియం, కార్బన్ బ్లాక్ మరియు VSF & కెమికల్స్ వ్యాపారంతో కలిసి పనిచేశారు. శ్రీ దాగా గారు కార్పొరేట్ ఫైనాన్స్ గ్రూప్ ఆఫ్ ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి కార్పొరేట్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ యొక్క పోర్ట్‌ఫోలియో యజమానిగా పనిచేశారు. 2007 సంవత్సరంలో వీరు స్టార్టప్ యొక్క ఫైనాన్స్ ఫంక్షన్‌కు అధిపతిగా ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్‌లో చేరారు. వీరు బలమైన టీమ్‌ను ఏర్పరచి, 2010 నుండి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2014 సంవత్సరంలో, శ్రీ దాగా గారు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు.


బోర్డు కమిటీస్


Download

Terms and Conditions of Independent Director

Download

Familiarisation Programme

Download

Notice from Shareholder 2021