Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost


Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence





బిల్డింగ్ సొల్యూషన్స్ పవర్ హౌస్

అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ ఫ్లాగ్ షిప్ కంపెనీ. 7.9 బిలియన్ డాలర్ల బిల్డింగ్ సొల్యూషన్స్ పవర్ హౌస్, అల్ట్రాటెక్ భారతదేశంలో గ్రే సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) మరియు వైట్ సిమెంట్ యొక్క అతిపెద్ద తయారీదారు. చైనాని మినహాయించి, ఇది ప్రపంచంలో మూడో అతి పెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుడు. ప్రపంచవ్యాప్తంగా (చైనా వెలుపల) ఒకేదేశంలో 100+ MTPA సిమెంట్ తయారీ సామర్థ్యం కలిగిన ఏకైక సిమెంట్ కంపెనీ అల్ట్రాటెక్. కంపెనీ వ్యాపార కార్యకలాపాలు యుఏఈ, బహ్రయిన్, శ్రీలంక మరియు భారతదేశంలో విస్తరించి ఉన్నాయి.

logo

అల్ట్రాటెక్ గ్రే సిమెంట్ సంవత్సరానికి 135.55 మిలియన్ టన్నుల (MTPA) ఏకీకృత సామర్థ్యాన్ని కలిగి ఉంది. అల్ట్రాటెక్‌లో 22 ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లు, 27 గ్రైండింగ్ యూనిట్‌లు, ఒక క్లింకెరైజేషన్ యూనిట్ మరియు 7 బల్క్ ప్యాకేజింగ్ టెర్మినల్స్ ఉన్నాయి. అల్ట్రాటెక్ దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఛానల్ భాగస్వాముల నెట్‌వర్క్‌ని కలిగి ఉంది, దేశవ్యాప్తంగా 80% కంటే ఎక్కువ మార్కెట్ రీచ్‌ను కలిగి ఉంది. వైట్ సిమెంట్ సెగ్మెంట్‌లో, అల్ట్రాటెక్ బిర్లా వైట్ బ్రాండ్ పేరుతో మార్కెట్‌కు విక్రయించబడుతుంది. ఇది ఒక వైట్ సిమెంట్ యూనిట్ మరియు ఒక వాల్ కేర్ పుట్టీ యూనిట్‌ని కలిగి ఉంది, ప్రస్తుత సామర్థ్యం 1.5 MTPA. అల్ట్రాటెక్‌కు దేశవ్యాప్తంగా 100+ నగరాల్లో 230+ కు పైగా రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్‌లు ఉన్నాయి. వివేచనగల వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను తీర్చే స్పెషాలిటీ కాంక్రీట్‌లను కూడా ఇది అందిస్తుంది. మా బిల్డింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ అనేది ఒక ఇన్నోవేషన్ హబ్, ఇది కొత్త తరం నిర్మాణాలను తీర్చడం కొరకు శాస్త్రీయంగా డిజైన్ చేసిన ప్రొడక్ట్‌ల శ్రేణిని అందిస్తుంది.


అల్ట్రాటెక్ బిల్డింగ్ సొల్యూషన్స్ (UBS) కాన్సెప్ట్‌కు మార్గదర్శకంగా వ్యక్తిగత హోమ్ బిల్డర్లకు వారి ఇళ్లను నిర్మించడానికి ఒక స్టాప్ షాప్ పరిష్కారాన్ని అందించింది. నేడు, UBS భారతదేశం అంతటా 3000+ కు పైగా దుకాణాలతో అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రిటైల్ చైయిన్.






అల్ట్రాటెక్ గ్లోబల్ సిమెంట్ అండ్ కాంక్రీట్ అసోసియేషన్ (GCCA) ఫౌండేషన్ సభ్యుడు. ఇది 2050 నాటికి కార్బన్ న్యూట్రల్ కాంక్రీట్‌ను అందించాలనే సెక్టోరల్ ఆకాంక్ష అయిన GCCA క్లైమేట్ ఆకాంక్ష 2050పై సంతకం చేసింది. GCCA ప్రకటించిన నెట్ జీరో కాంక్రీట్ ప్రణాళికకు కంపెనీ కట్టుబడి ఉంది, ఇందులో 2030 నాటికి CO2 ఉద్గారాలను పావు వంతుకు తగ్గించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది.అల్ట్రాటెక్ సైన్స్ ఆధారిత టార్గెట్ ఇనిషియేటివ్ (SBTi), ఇంటర్నల్ కార్బన్ ప్రైస్ మరియు ఎనర్జీ ప్రొడక్టివిటీ (#EP100) వంటి కొత్త తరం టూల్స్‌ను స్వీకరించింది, ఇది దాని వాల్యూ చైయిన్ అంతటా తక్కువ కార్బన్ టెక్నాలజీలు మరియు ప్రక్రియలను స్వీకరించడాన్ని వేగవంతం చేయడానికి మరియు తద్వారా లైఫ్ సైకిల్‌పై కార్బన్ ఫుట్‌ప్రింట్‌ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.


అల్ట్రాటెక్ డాలర్ ఆధారిత సుస్థిరత లింక్డ్ బాండ్లను జారీ చేసిన భారతదేశంలో మొదటి కంపెనీ మరియు ఆసియాలో రెండవ సంస్థ. CSRలో భాగంగా, అల్ట్రాటెక్ దేశవ్యాప్తంగా 500 కు పైగా గ్రామాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన జీవనోపాధి, కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు మరియు సామాజిక కారణాలను కవర్ చేస్తూ దాదాపు 1.6 మిలియన్‌ లబ్ధిదారులను చేరుకుంటుంది.




మా విజన్

నిర్మాణ పరిష్కారాలలో నాయకుడిగా ఉండాలి

logo



Loading....