"స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ కాఫీ మేకర్ , అయితే స్మార్ట్ లైటింగ్ ఎందుకు కాదు ? పదండి , స్మార్ట్ లైటింగ్ గురించి తెలుసుకుందాం స్మార్ట్ లైటింగ్ అనేది మీ ఇంటిని వెలుగులతో నింపేందుకు ఒక కొత్త ఆధునిక మార్గం. స్మార్ట్ LED బల్బులు Wi-Fi నెట్వర్క్ ద్వారా ఇంట్లోని ఇతర స్మార్ట్ డివైసెస్ మరియు మొబైల్ యాప్‌కి కనెక్ట్ చేయబడి ఉంటాయి స్మార్ట్ LED లైట్లను నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి .మీరు మీ ఫోన్ యాప్ నుండి లేదా Alexa మరియు Google Home వంటి వాయిస్-ఎనేబుల్ అసిస్టెంట్ల ద్వారా లైట్లను నియంత్రించవచ్చు. స్మార్ట్ LED బల్బులు సాధారణ బల్బులు/లైట్ల కంటే ఎక్కువ లైఫ్ కలిగి ఉంటాయి మరియు తక్కువ ఎలక్ట్రిసిటీ ఉపయోగిస్తాయి, దానివలన మీ ఎలక్ట్రిసిటీ బిల్ లో కూడా మీకు ఆదా అవుతుంది. స్మార్ట్ లైటింగ్‌ను కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు, మీరు అన్ని డివైసెస్‌ను ఒకేసారి సెటప్ చేయవచ్చు లేదా ప్రతి డివైస్‌ని మీ ప్రాధాన్యతల ప్రకారం ఒక్కొక్కటిగా సెట్ అప్ చేయవచ్చు. ఫోన్లో అలారం లేదా ఏసీలో టైమర్ సెట్ చేయబడినట్లే, మీ ఇంటి లైటింగ్ కోసం కూడా టైమర్ సెట్ చేసుకోవచ్చు దానితో అది నిర్ణీత సమయంలో ఆఫ్ లేదా ఆన్ అవుతుంది. ఇల్లు నిర్మించేటప్పుడు స్మార్ట్ లైటింగ్‌ను ఇన్స్టాల్ చేయడం వల్ల ఇవి కొన్ని లాభాలు .
ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం, చూస్తూ ఉండండి # ఇంటివిషయం అల్ట్రా టెక్ నుండి . ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. గృహనిర్మాణం మరియు నిర్మాణం గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి.# ఇంటి విషయం ,అల్ట్రాటెక్ సిమెంట్ నుండి #హోమ్‌బిల్డింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి.#ఇంటి విషయం, అల్ట్రాటెక్ సిమెంట్ నుండి
ఇక్కడ ఇతర గృహ నిర్మాణ చిట్కాల గురించి మరింత తెలుసుకోండి -
https://www.ultratechcement.com/
""అల్ట్రాటెక్ భారతదేశం యొక్క నంబర్ 1 సిమెంట్""""
అల్ట్రాటెక్ గురించి: అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ భారతదేశంలో గ్రే సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) మరియు వైట్ సిమెంట్ యొక్క అతిపెద్ద తయారీదారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సిమెంట్ ఉత్పత్తిదారులలో ఒకటి. అల్ట్రాటెక్ బ్రాండ్‌గా గట్టితనం , 'విశ్వసనీయత' మరియు 'ఇన్నోవేషన్'లను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు కలిసి, కొత్త భారతదేశాన్ని నిర్వచించే గృహాలు, భవనాలు మరియు నిర్మాణాలను రూపొందించడానికి ఇంజనీర్లను వారి ఊహ యొక్క పరిమితులను విస్తరించడానికి ప్రేరేపిస్తాయి.
స్మార్ట్ లైటింగ్స్ | లివింగ్ రూమ్ | బిల్డింగ్ మెటీరియల్స్ | గృహ నిర్మాణ చిట్కాలు | ఇల్లు కట్టడం
అల్ట్రాటెక్‌లో చేరండి:
మా ఛానెల్‌కు సబ్ స్క్రైబ్ చేయండి : https://bit.ly/32SHGQ4
అల్ట్రాటెక్‌తో కనెక్ట్ అవ్వండి:
ఫేస్బుక్
https://www.facebook.com/UltraTechCem
ట్విట్టర్ - https://twitter.com/ultratechcement
లింక్డ్ఇన్ - https://www.linkedin.com/company/ultr...
గృహనిర్మాణంపై అటువంటి మరిన్ని వీడియోలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3hQC8gm"